మిల్లర్స్ 2021 ప్లస్ I ను మేము మూడు ప్రత్యేక కోణాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేసాము. బెళుకు
1. మిల్లర్స్ 2021 ప్లస్ I తో కంప్యూటరు తెలియని వారైనా సమర్ధవంతముగా పని చేయడం.
2. అకౌంటింగు పరిజ్ఞానము లేకపోయినా, జమా ఖర్చు తెలియకపోయినా దీనితో అద్భుతముగా పనిచేయడం.
3. మిల్లు యజమానులకు, అకౌంటెంట్లకు ప్రతి ఖాతా, లాభనాష్టాల వివరాలు, సరుకు నిల్వలు, ఉత్పత్తి కొనుగోలు, కుంది.